నందికోట్కూరు: పగిడ్యాలలో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ఆత్మకూరు ఆర్డీవో వెంకట శివ
నంద్యాల జిల్లా పగిడ్యాల ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రాన్ని శుక్రవారం ఆత్మకూరు ఆర్డీవో వెంకట శివ పరిశీలించారు, మూడు రోజుల్లో పది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశారు, ఈ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందా అని మండల రిటర్నింగ్ అధికారి నగేష్ ను అడిగి తెలుసుకున్నారు, నామినేషన్ల కేంద్రం వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్న నందికొట్కూరు సిఐ సుబ్రహ్మణ్యం ముచ్చుమర్రి ఎస్సై నరేంద్ర లతో మాట్లాడి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆర్డీవో సూచించారు