మణుగూరు: సమతి సింగారంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
పిపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు మండలం సమితి సింగారంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. చిన్నారులు బక్క చిక్కి ఉన్నారని, సరైన ఆహారం అందించాలని వసతి గృహ నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.