ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : వైద్యాన్ని వ్యాపారం చేస్తున్న కూటమి ప్రభుత్వం , ప్రైవేటీకరణను ఆపాలి : వైసీపీ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి
ఎమ్మిగనూరులో ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్యం కుటుంబం వ్యాపారంగా మలుచుకొని విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తుందని, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వెంటనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.