నల్గొండ: అక్టోబర్ 26న చలో హైదరాబాద్: హమాలీల మహా ధర్నాకు పిలుపు
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ అక్టోబర్ 26న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్ ఫెడరేషన్ ప్రకటించింది. తమ డిమాండ్ల సాధన కోసం హమాలీలందరూ తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.