Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: మహానంది మండలం అబ్బిపురం గ్రామంలో అరటి తోటలలో అగ్నిప్రమాదం. కాళీ బూడిదైన అరటి, నిమ్మ చెట్లు .2 లక్షల మేర ఆస్తి నష్టం

Srisailam, Nandyal | May 19, 2026
మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన మిలిటరీ సుబ్బారెడ్డి అనే రైతు పొలంలో అరటి,నిమ్మచెట్లు ప్రమాదవశాత్తు కాలిపోయాయి.సోమవారం సాయంత్రం అబ్బీపురం గ్రామం సమీపంలోని కృష్ణనందికి వెళ్లే రహదారిలో ఎకరం పొలంలో అరటి పంట, నిమ్మచెట్లు,డిప్పు పైపులు,తీగలు అగ్నికి ఆహుతి అయ్యాయి.అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.సుమారు 2 లక్షలు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.