ఆత్మకూరు ఎస్: ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రచారం తగదనీ ఏపూరూ లో ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్య అందిస్తుంటే ప్రైవేటు పాఠశాలలు వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ లో జరిగింది పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్ళేందుకు ఊర్లోకి వచ్చిన ప్రైవేట్ బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రచారం తగదని అన్నారు.