జగిత్యాల రూరల్: జగిత్యాల: పలు కుటుంబాలను పరామర్శించిన జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు జగిత్యాల పట్టణం, రూరల్ మరియు సారంగాపూర్ మండలాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.