సిరిసిల్ల: కొడుకు కోడలు పోషించడం లేదని ఓ వృద్ధుడు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యయత్నం
కొడుకు,కోడలు పోషించడం లేదని మనస్థాపానికి గురైన వృద్ధుడు సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన చోటుచేసుకుంది. రుద్రంగి మండలానికి చెందిన వృద్ధ దంపతులు అజ్మీర విట్టల్ అనే వ్యక్తి సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణికి తన భార్య వీరవ్వ తో కలిసి వచ్చాడు. తన కుమారుడు నరేష్ నాయక్,కోడలు తమను సరిగా పోషించడం లేదని ఉన్న భూమిని కూడా వారే సాగు చేసుకుంటూ తమకు అన్నం పెట్టడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన విటల