జగిత్యాల: జగిత్యాల వృద్ధాశ్రమానికి రూ. 50 వేల విరాళం అందజేసిన విశ్రాంత విద్యుత్ ఇంజనీర్లు
జగిత్యాల సమీపంలోని విశ్వకర్మ వృద్ధాశ్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా విశ్రాంత విద్యుత్ ఇంజనీర్ల సంఘం 50 వేల రూపాయల విరాళాన్ని అందించింది. గత 22 ఏళ్లుగా అనాథలు, వృద్ధుల కోసం తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.