Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

గంగాధర నెల్లూరు: కార్వేటినగరం మండలంలోని చెరువుల నీటిమట్టాన్ని పరిశీలించిన ఇరిగేషన్ ఏఈ భాస్కర్ రాజీవ్

కార్వేటినగరం మండలంలోని చెరువులను నీటిమట్టాన్ని ఇరిగేషన్ శాఖ ఏఈ భాస్కర్ రాజీవ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29వ తేదీ నుంచి రెండవ తారీకు వరకు తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉన్న సందర్భంగా మండలంలోని చెరువుల నీటిమట్టాన్ని పరిశీలించామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS