ఈ ఫోటోలో కనబడుతున్న కనుముక్కల ఆనంద్ ఎవరికైనా కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్
Anantapur Urban, Anantapur | Nov 30, 2025
ఇతని పేరు కనుముక్కల ఆనంద్ , వయస్సు 52 సం,, రాలు S/o K. వెంకట రామప్ప, బేతాళ చర్చ్ వీధి, గోరంట్ల టౌన్, శ్రీ సత్యసాయి జిల్లా అను ఇతనికి మతిస్థిమితం సరిగా లేదు, ఇతను గత రెండు రోజుల క్రితం గోరంట్ల నుంచి హౌసింగ్ బోర్డు లో వున్న కూతురు ఇంటికి వచ్చి, ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఇంటిలో నుంచి బయటకి వెళ్ళాడు తిరిగి రాలేదు. కూతురు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినదని సిఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు.ఇతని ఆచూకీ తెలిసిన వారు ఈక్రింది ఫోన్ నెంబర్ కు తెలపాలని సీఐ శ్రీకాంత్ యాదవ్ మీడియాకు తెలిపారు.ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనంతపురం 2 టౌన్9440796804,9346917119 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు.