అనంతపురం అర్బన్: అనంతపురం ఆజాద్ నగర్ లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | Aug 1, 2026
అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్ కాలనీలోని పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ శనివారం ఉదయం 9:20 నిమిషాల సమయంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.