ముషీరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, ఒకరు మృతి, మరో బాలుడికి తీవ్ర అస్వస్థత
Musheerabad, Hyderabad | Dec 5, 2024
పుష్పా 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట. సంధ్య థియేటర్ లో ఏర్పాటు చేసిన ఈ షోకు ప్రజలు పెద్దసంఖ్యలో ఎగబడడంతో...