ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ బస్టాండ్ లో వడదెబ్బతో దొర్ని పాడుకు చెందిన వృద్ధుడు మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది, దొర్నిపాడుకు చెందిన సాలయ్య అనే 60 సంవత్సరాల వృద్ధుడు ఒంటిమిట్ట దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్ లో మృతి చెందాడు, కోయిలకుంట్ల బస్సు ఎక్కెందుకు కుటుంబ సభ్యులతో కలిసి వేచి ఉండగా వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు,ఘటన స్థలాన్ని ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం సందర్శించారు.