వికారాబాద్: చించల్ పేటలో వినాయకుని షెడ్డు తొలగించిన సంఘటనలో క్లారిటీ ఇచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవాబు పెట్ పరిధి చించల్ పేట్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో డ్వాక్రా భవనం నిర్మాణాన్ని కి అక్కడ శంకుస్థాపన చేశామని గతంలో అక్కడ శంకుస్థాపన రాయిని ఎవరో తీసివేశారని ప్రస్తుతం అది కేసులో ఉందని,అందుకే తాత్కాలికంగా వేసిన వినాయక మండపాన్ని తొలగించడం జరిగిందని తెలిపారు. అక్కడ డ్వాక్రా భవనం నేర్పి నిర్మిస్తామని తెలిపారు.