వికారాబాద్: మర్పల్లి మండల కేంద్రాన్ని చెందిన బిఆర్ఎస్ కార్యకర్త కాంతమ్మ మృతి,ఆమె భౌతిక దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని మర్పల్లి మండల కేంద్రాన్ని చెందిన బిఆర్ఎస్ కార్యకర్త కాంతమ్మఅనారోగ్యంతో మృతిచెందడంతో ఈరోజు వారి నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.