వికారాబాద్: విదేశాల్లో చదివే మైనార్టీ విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ పథకం కింద స్కాలర్షిప్: జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి సుధారాణి
వికారాబాద్ జిల్లాలోని మైనార్టీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ పథకం కింద స్కాలర్షిప్ కొరకు పేద మైనార్టీ విద్యార్థులు, విదేశీ యూనివర్సిటీలో చదువుటకు ఆర్థిక సహాయం కొరకై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు.