వికారాబాద్: మన అడవులను జంతువు జాలాన్ని రక్షించుకుందాం భవిష్యత్ తరాలకై వృక్ష జంతు సంపదను పరిరక్షించుకుందాం -
మన అడువులను జంతుజాలన్ని రక్షించుకుని,భవిష్యత్ తరాలకు జంతు సంపదను పరిరక్షించుకుందామని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఎండాకాలం ఎండలు తీవ్రమవుతున్న వేళ అడవిలో అగ్గిరాజుకోవడం సాధారణంగా జరుగుతుందని దానిని నివారించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.