వికారాబాద్: సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు ఫోన్లను అప్పగించిన వికారాబాద్ సీఐ నాగరాజ్
వికారాబాద్ మండలానికి చెందిన నలుగురు వ్యక్తుల మొబైల్ ఫోన్లు పోవడంతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వికారాబాద్ పట్టణ సీఐ నాగరాజు బాధితులకు ఫోన్లు అప్పగించారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు మొబైల్ షాప్‌లో అమ్మడానికి వచ్చినప్పుడు సరైన రసీదు ఉంటేనే కొనాలి లేకుంటే కొనవద్దని సీఐ హెచ్చరించారు.