మేడ్చల్: మహబూబ్ నగర్ లో పెండింగ్ ప్రాజెక్టుల కోసం లక్ష సంతకాల సేకరణ!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ 'షాద్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి' ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ ప్రారంభమైంది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.