Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

కర్నూలు: రైతుల సమస్యలు పరిష్కరించకుండానే ఏరువాక పున్నమి సంబరాలాన్న కర్నూలు జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ

India | Jun 11, 2025
రైతు సమస్యలను పరిష్కరించకుండానే ఏరువాక పున్నమి సంబరాలు చేయడం ఏంటని ప్రభుత్వాన్ని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ ప్రశ్నించారు. కర్నూలు మండలం ఉల్చాలలో డీవైఎఫ్ఎ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన బుధవారం ఏరువాక పున్నమి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులను నిర్మించి, పంటల దిగుబడికి తగిన ధరలను కేటాయించాలన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కర్నూలు: రైతుల సమస్యలు పరిష్కరించకుండానే ఏరువాక పున్నమి సంబరాలాన్న కర్నూలు జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ - India News