ఒంగోలు అర్బన్: గ్రీవెన్స్ అర్జీలను క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కరించండి : కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Aug 3, 2026
పబ్లిక్ గ్రీవెన్స్‌లో స్వీకరించిన ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు చేపట్టి, ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ , పోలీస్ అధికారులతో కలిసి మీకోసం ను నిర్వహించారు.దీనికి 74 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజా ఫిర్యాదుల యొక్క వ్రాతపూర్వక అర్జీలను ఎస్పీ మరియు పోలీస్ అధికారులు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు