Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

నెల్లికుదురు: మహబూబాబాద్ పర్వతమ్మగూడెం గ్రామం గంజాయి రహిత పథకంపై కీలక కార్యక్రమం

మహబూబాబాద్ జిల్లా పర్వతమ్మగూడెం గ్రామంలో 'మన ఊరు – మన బాధ్యత' కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.శబరీష్ గ్రామాన్ని గంజాయి, నేర రహితంగా తీర్చిదిద్దేందుకు భాగస్వామ్యంతో చర్యలు తీసుకున్నారు. గంజాయి సమాచారం ఇచ్చిన వారికి రూ.5000 బహుమతులుంటాయని చెప్పారు.