అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అమరావతి అసెంబ్లీ సమావేశంలో శనివారం మూడున్నర గంటల సమయంలో అమరావతి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ రైతు పాసుపుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రణ ఏ విధంగా చేస్తారని రాజముద్ర ఉండాల్సిన పట్టా పాస్ పుస్తకం పై వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడానికి ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించడం జరిగింది. అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ముద్రించిన రైతు పాస్ పుస్తకాల పై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో పలు విమర్శలు చేశారు.