ఆదోని: ఆదోని మున్సిపల్ ఎన్నికలు: 52 వార్డుల్లో వైసీపీ విజయం ఖాయం - జయ మనోజ్
Adoni, Kurnool | Oct 22, 2026 ఆదోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, జయ మనోజ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి ప్రణీత ప్రచారంలో పాల్గొన్నారు. 52 వార్డుల్లో వైసీపీ విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.