హిందూపురం మండలం తూముకుంట చెరువులో పేకాట స్థావరంపై దాడి 6 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
10280 నగదు స్వాధీనం
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం, తూముకుంట చెరువులో పేకాట స్థావరంపై హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీసులు దాడులు నిర్వహించి ఆరు మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు వారి వద్ద నుండి 10 2080 నగదు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు సిఐ చంద్రాంజనేయులు తెలిపారు.