ధర్మసాగర్: వేలేరు,ధర్మసాగర్ మండల కేంద్రాలలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి
వేలేరు మరియు ధర్మసాగర్ మండల కేంద్రాలలోని రైతు వేదికలలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వేలేరు మండలానికి సంబందించిన 13మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 13లక్షల 01 వేయి 508రూపాయల విలువగల చెక్కులను 19మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 5లక్షల 77వేల విలువగల చెక్కులను అలాగే ధర్మసాగర్ మండలానికి సంబందించిన 21మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 21లక్షల 02వేయి 446రూపాయల విలువగల చెక్కులను మరియు 41మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారు