వెంకటాపురం: ములుగు జిల్లాలో విషాదం: చెరువులో పడి వ్యక్తి మృతి
ములుగు జిల్లా వెంకటాపురం శివారులోని బోడిచెరువులో బతుకమ్మ పూల కోసం వెళ్లి గల్లంతైన వ్యక్తి మంగళవారం మృతదేహమై తేలాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.