ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : మన ఇల్లు మన గౌరవం అందరికీ ఇల్లు పథకంలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని మన ఇల్లు మన గౌరవం అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా, పేదలకు ఇళ్లు నిర్మించడంలో కూటమి ప్రభుత్వ హామీని అమలు చేస్తూ గోనెగండ్ల మండల కేంద్రంలో నిర్మించబడిన లక్ష్మీదేవమ్మ ఇంటికి గౌరవనీయ ఎమ్మెల్యే గారు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే దేవుడి చిత్రపటం మరియు కొత్త పట్టు వస్త్రాలు అందజేసి, కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.