గన్నవరం: ఎల్నినో ఎఫెక్ట్: పశువుల ఆరోగ్యం కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పశువుల ఆరోగ్యం, పాల దిగుబడిని కాపాడటానికి తీసుకోవాల్సిన చర్యలపై గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల నిపుణులు రైతులకు అవగాహన కల్పించారు. పశువులకు చల్లటి నీరు, మేత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.