అమలాపురం: కోనసీమ పాడి రైతులకు గుడ్ న్యూస్: తక్కువ ధరకే పశుదాణా సరఫరాకు కలెక్టర్ కసరత్తు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాడి రైతులకు తక్కువ ధరకే పశుదాణా అందించేందుకు కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ చర్యలు చేపట్టారు. నెలకు 300 టన్నుల పశుదాణా సరఫరా, స్థానిక తయారీ యూనిట్ల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.