పుంగనూరు: బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం: మధుసూదన్ నాయుడు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం పోరాడుతామని పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడు తెలిపారు. ప్రభుత్వం రిజర్వేషన్ల కోసం జీవోలు జారీ చేసినా, వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.