నిర్మల్: నిర్మల్లో రేపు విద్యుత్ నిలిపివేత: ఈ ప్రాంతాల వారు గమనించండి
Nirmal, Nirmal | Oct 23, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. మారెమ్మ టెంపుల్, శాంతినగర్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏడీఈ తెలిపారు.