ములుగు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి: గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి ఆదేశాలు
Mulug, Mulugu | Oct 3, 2026 జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ పరిశీలించారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దళారులను నమ్మవద్దని ఆయన సూచించారు.