ముధోల్: బాసరలో మూల నక్షత్రం వేడుకలు: 200 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత
Mudhole, Nirmal | Oct 16, 2026 బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో మూల నక్షత్రం వేడుకల సందర్భంగా భారీగా తరలివస్తున్న భక్తుల కోసం 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. భక్తులు పోలీసుల సూచనలను పాటించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని సూచించారు.