పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాలు: స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ
కాణిపాకం వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కామధేను వాహన సేవ సందర్భంగా నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.