Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
No video available

ఇచ్ఛాపురం: సోంపేట మండలం బారువ జంక్షన్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న 21కిలోల గంజాయి స్వాధీనం

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా జంక్షన్ సమీపంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఒడిస్సా రాష్ట్రం బరంపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 21 కిలోల గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తి తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకొని ఘటనపై బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.