Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

గంగాధర నెల్లూరు: పాలసముద్రంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

పాలసముద్రం మండలం రాచపల్లి బాల గురునాధేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద 60 కేజీల నెయ్యితో ఏర్పాటు చేసిన దీపాన్ని వెలిగించారు. విశేష సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు. మహిళలు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు.

MORE NEWS