తుని: తునిలో జనసేనలోకి భారీ చేరికలు: 2,000 మంది కార్యకర్తల చేరిక
Tuni, Kakinada | Oct 3, 2026 తుని నియోజకవర్గంలో యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో 2,000 మంది వివిధ పార్టీల నుంచి జనసేనలోకి చేరారు. త్వరలో రాజా మైదానంలో 5,000 మందితో మరో భారీ చేరికల కార్యక్రమం ఉంటుందని జనసేన నాయకులు ప్రకటించారు.