పుంగనూరు: ఏతూరు గ్రామ సచివాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
పుంగనూరు మండలం ఏతూరు గ్రామ సచివాలయంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.