వనపర్తి: సిఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి
సిఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ అక్టోబర్ 7, 8 తేదీలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపడతామని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి తెలిపారు. అంబేద్కర్ చౌక్ లో దిష్టిబొమ్మ దహనం చేసి కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.