మహబూబాబాద్: తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తిరుమల యాత్ర చేపట్టారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఆయన, నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.