కాకినాడజిల్లా తుని రూరల్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల ద్వారా అసంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నామని తుని రూరల్ పోలీసులు ఆదివారం మీడియాకు తెలిపారు. ముఖ్యంగా లోవకొత్తూరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పేకాట గుండాట బొమ్మ బరుస్సు వంటి ఆటలకు దూరంగా ఉండాలన్నారు..అలాంటి ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిగాపెట్టడం జరిగిందని తెలిపారు..ఎక్కడ ఎలాంటి జోధాలు ఆడిన పోలీసులకు తెలపాలన్నారు