నూతన కళ్యాణ మండపం నిర్మాణ భూమిపూజలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు.
హిందూపురం పట్టణ సమీపంలోని కొడిగెనహళ్లి వద్ద హిందూ సాధన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మడకశిరకు చెందిన టిడిపి నాయకుడు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు.