Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: మహానంది మండలంలో ఆగని ఎర్రమట్టి తవ్వకాలు.చోద్యం చూస్తున్న అధికారులు..

Srisailam, Nandyal | Jun 10, 2026
మహనంది మండలం గోపవరం చెరువు సమీపంలోని వ్యవసాయ భూమి నుండి అక్రమంగా ఎర్రమట్టి రవాణా ఎత్తేచగా కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం మాకేమీ తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. వ్యవసాయ కళాశాల సమీపంలోని కాశిరెడ్డి నాయన పిల్ల కాలువగుండా వ్యవసాయ రైతులు తమ మాసూలు తరలించుకోవడానికి ఇబ్బందికరంగా మారుతుందని, టిప్పర్లు తిరగడం వలన వర్షాకాలం కావడంతో గుంతలుగా ఏర్పడి తమ పండించిన పంటను బయటకు చేర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎర్రమట్టి తవ్వకాలు నిలుపుదల చేయాలని కోరుతున్నారు.