నల్గొండ: నల్లగొండలో POSH చట్టంపై అవగాహన: ప్రైవేట్ సంస్థల్లో తప్పనిసరి అమలు
నల్లగొండలోని ఎస్పీటీ మార్కెట్లో వస్త్ర దుకాణాల యజమానులకు POSH చట్టం 2013పై అవగాహన కల్పించారు. ప్రైవేట్ సంస్థల్లో మహిళలకు సురక్షితమైన పని వాతావరణం కల్పించేందుకు ఈ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధి శ్రీదేవి సూచించారు.