Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड
No video available

వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల నైపుణ్య స్థాయిని గుర్తించవచ్చు: గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో సోమవారం మద్యాహ్నం మండల స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల వలన విద్యార్థులలో నైపుణ్య స్థాయిని గుర్తించవచ్చని, అలాగే ఆలోచన విధానాలను పెంపొందించొచ్చని అన్నారు. మండల లెవెల్ లో గెలుపొందిన వాళ్ళకి జిల్లా స్థాయిలో ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సుదర్శనరావు, ఎంఈఓ చంద్రశేఖర్ ఉపాధ్యాయులు ఉన్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల నైపుణ్య స్థాయిని గుర్తించవచ్చు: గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే జగదీశ్వరి - Parvathipuram News