నందికోట్కూరు: పగిడ్యాల జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బండి రమణమ్మ నామినేషన్
నంద్యాల జిల్లా పగిడ్యాల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బండి రమణమ్మ గురువారం నంద్యాలలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు,గుంపులశ్రీనివాసులు, పాలమర్రినాగరాజు ప్రతిపాదించారు,నామినేషన్ దాఖలు చేసినఅనంతరం బండిరమణమ్మమాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదేశాల మేరకు పగిడ్యాల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేయడంజరిగిందన్నారు. 2001నుండి 2006వరకు నెహ్రూనగర్ సర్పంచ్ పనిచేశానన్నారు, నాటి ఎంఎల్ఏ గౌరు చరిత సహాకారంతో గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా మెరుగుపరచి ,క్రమబద్ధీకరించడం జరిగిందన్నారు. పార్టీలకుఅతీతంగాఅర్హులందరికీమందు15