నందికోట్కూరు: కొత్తపల్లి మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు 10 నామినేషన్లు దాఖలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఎంపీటీసీ స్థలాలకు మొదటి రోజు బుధవారం 10 నామినేషన్ దాఖలు అయ్యాయి, వైసీపీ తరఫున 5 టిడిపి బిజెపి తరఫున ఒక్కొక్కటి, స్వతంత్ర అభ్యర్థులు మూడు నామినేషన్ సమర్పించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివారెడ్డి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఉమారాణి తెలిపారు ఎన్నికల నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు