Public App Logo
Jansamasya
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
No video available

వికారాబాద్: వినాయక మండపాన్ని దురుద్యేశం తో కూల్చారంటూ ఎమ్మెల్యే యాదయ్య పై వికారాబాద్ డిఎస్పీకి ఫిర్యాదుచేసినచించల్ పేట గ్రామస్తులు

Vikarabad, Vikarabad | Feb 22, 2024
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నిన్న తమ సొంత గ్రామం చింతల్ పేట్ లో బీసీ గణేష్ మండపాన్ని ఎలక్షన్లో ఓటు వేయలేదని దురుద్దేశంతో కూల్చారని వికారాబాద్ డిఎస్పి అంజయ్యకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జి భీమ్ భరత్, చించల్ పేట్ గ్రామస్తులు పాల్గొన్నారు

MORE NEWS